Cold pressed white sesame oil bottle in Vijayawada
Cold Pressed Oils

Cold Pressed White Sesame Oil

తెల్ల నువ్వుల నూనె

Light golden nuvvula oil, wood pressed from white sesame seed.

తెల్ల నువ్వుల నుంచి ఆడించిన తేలికపాటి బంగారు రంగు నూనె.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Wood pressed from white sesame seedతెల్ల నువ్వుల నుంచి గానుగలో
  • Light golden colour, mild sesame aromaతేలికపాటి బంగారు రంగు, సున్నిత వాసన
  • Traditional choice for pickles and podisపచ్చళ్లు, పొడులకు సాంప్రదాయ ఎంపిక
  • Packed in glass bottlesగాజు సీసాల్లో ప్యాక్

About White Sesame Oil

White sesame oil — nuvvula nune — is the oil Andhra pickles are traditionally finished with. Pressed cold from white sesame seed, it stays light gold with a gentle, clean sesame note rather than the strong roasted smell of toasted sesame oil.

Beyond pickles it is used for podis, festival cooking and daily tempering.

ఆంధ్రా పచ్చళ్లకు సాంప్రదాయంగా వాడే నువ్వుల నూనె ఇదే. తెల్ల నువ్వుల నుంచి గానుగలో తీయడం వల్ల రంగు తేలికపాటి బంగారంగా, వాసన సున్నితంగా ఉంటుంది. పచ్చళ్లతో పాటు పొడులు, పండుగ వంటలు, రోజువారీ పోపుకూ వాడొచ్చు.