2 products

Natural Foods in Vijayawada

సహజ ఆహారాలు

Two pantry staples that a kitchen goes through slowly and notices immediately — forest honey and buffalo ghee.

Both are packed in glass jars so you can see exactly what you are buying.

అటవీ తేనె, సాంప్రదాయ పద్ధతిలో కాచిన గేదె నెయ్యి — రెండూ గాజు సీసాల్లో ప్యాక్ చేస్తాం, కొనేది ఏమిటో కళ్లతోనే చూడొచ్చు.

Order on WhatsApp
Forest honey jar from Sri Sai Balaji Naturals, Vijayawada

Natural Foods — questions

What natural foods do you sell in Vijayawada?
Forest honey and buffalo ghee, both packed in glass jars.
అటవీ తేనె, గేదె నెయ్యి — రెండూ గాజు సీసాల్లో ప్యాక్ చేసినవి.
How is the buffalo ghee prepared?
It is prepared the traditional way, by simmering butter until the milk solids settle and the ghee turns clear and golden.
సాంప్రదాయ పద్ధతిలోనే — వెన్నను నెమ్మదిగా కాచి, మడ్డి కిందకు దిగి నెయ్యి తేటగా, బంగారు రంగులోకి వచ్చే వరకు.
Does honey crystallise?
Natural honey can thicken or crystallise in cooler weather. Standing the closed jar in warm water brings it back to a pouring consistency.
సహజ తేనె చల్లని వాతావరణంలో చిక్కబడొచ్చు లేదా గట్టిపడొచ్చు. మూత ఉన్న సీసాను వెచ్చని నీళ్లలో ఉంచితే మళ్లీ మామూలుగా పోస్తుంది.