Traditional buffalo ghee jar in Vijayawada
Natural Foods

Buffalo Ghee

గేదె నెయ్యి

Golden buffalo ghee, simmered the traditional way.

సాంప్రదాయ పద్ధతిలో నెమ్మదిగా కాచిన గేదె నెయ్యి.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Prepared by traditional simmeringసాంప్రదాయ పద్ధతిలో కాచినది
  • Thick, grainy set when coolచల్లారాక చిక్కగా, గింజలుగా
  • For pappu, sweets and festival cookingపప్పు, స్వీట్లు, పండుగ వంటలకు
  • Packed in glass jarsగాజు సీసాల్లో ప్యాక్

About Buffalo Ghee

Buffalo ghee is thicker and paler than cow ghee, with the rich, grainy set many Telugu households prefer for pappu, sweets and festival cooking.

Ours is simmered slowly until the milk solids settle and the ghee runs clear, then packed in glass while still fresh.

గేదె నెయ్యి ఆవు నెయ్యి కంటే చిక్కగా, తెల్లగా ఉంటుంది; పప్పు, స్వీట్లు, పండుగ వంటలకు తెలుగు ఇళ్లలో దీన్నే ఎక్కువ ఇష్టపడతారు. వెన్నను నెమ్మదిగా కాచి, మడ్డి కిందకు దిగి నెయ్యి తేటగా అయ్యాక తాజాగానే గాజు సీసాలో ప్యాక్ చేస్తాం.