Cold pressed black sesame oil bottle in Vijayawada
Cold Pressed Oils

Cold Pressed Black Sesame Oil

నల్ల నువ్వుల నూనె

Deeper, fuller-flavoured sesame oil pressed from black sesame seed.

నల్ల నువ్వుల నుంచి తీసిన ఘాటైన, లోతైన రుచి గల నూనె.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Wood pressed from black sesame seedనల్ల నువ్వుల నుంచి గానుగలో
  • Deeper amber colour, fuller aromaముదురు రంగు, ఘాటైన వాసన
  • Used in traditional recipes and picklesసాంప్రదాయ వంటలు, పచ్చళ్లకు
  • Packed in glass bottlesగాజు సీసాల్లో ప్యాక్

About Black Sesame Oil

Pressed from black sesame seed rather than white, this oil carries a darker amber colour and a rounder, more pronounced sesame character.

It is used in traditional preparations and pickles where a stronger sesame note is wanted, and for external use in the way many families have long used it.

తెల్ల నువ్వులకు బదులు నల్ల నువ్వుల నుంచి తీయడం వల్ల రంగు ముదురు గోధుమ రంగులో, నువ్వుల వాసన ఎక్కువగా ఉంటుంది. బలమైన నువ్వుల రుచి కావాల్సిన సాంప్రదాయ వంటలకు, పచ్చళ్లకు వాడతారు.