Traditional Andhra lemon pickle jar in Vijayawada
Andhra Pickles

Andhra Lemon Pickle

నిమ్మకాయ పచ్చడి

Whole lemon pieces pickled in a hot, tangy traditional Andhra masala.

ఘాటైన, పులుపు మసాలాలో నానబెట్టిన నిమ్మకాయ పచ్చడి.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Traditional Andhra home recipeసాంప్రదాయ ఆంధ్రా ఇంటి వంటకం
  • Whole lemon pieces in a tangy masalaఘాటైన, పులుపు మసాలాలో నిమ్మకాయ ముక్కలు
  • Packed in glass jarsగాజు సీసాల్లో ప్యాక్

About Andhra Lemon Pickle

Lemons cut and salted, then simmered down in a hot, tangy masala until the peel softens and takes on the spice — the nimmakaya pachadi Andhra kitchens keep on hand through the year.

Its sharp, tangy heat works well with curd rice, plain rice and ghee, or as a side with idli and dosa.

నిమ్మకాయలు తరిగి, ఉప్పు వేసి, ఘాటైన పులుపు మసాలాలో తొక్క మెత్తబడే వరకు ఉడికిస్తాం — ఆంధ్రా ఇళ్లలో ఏడాది పొడవునా ఉంచే నిమ్మకాయ పచ్చడి ఇదే. పెరుగన్నం, అన్నం-నెయ్యితో పాటు ఇడ్లీ, దోశతో బాగుంటుంది.