Chaya pasupu natural turmeric powder packet in Vijayawada
Spices & Powders

Chaya Pasupu (Turmeric Powder)

ఛాయ పసుపు

Deep yellow turmeric powder ground from dried turmeric fingers.

ఎండు పసుపు కొమ్ములను ఆడించి తయారు చేసిన పసుపు పొడి.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Ground from dried turmeric fingersఎండు పసుపు కొమ్ముల నుంచి ఆడించినది
  • Deep, even yellow colourముదురు, సమానమైన పసుపు రంగు
  • Everyday cooking and pickle masalaరోజువారీ వంట, పచ్చడి మసాలాకు

About Chaya Pasupu (Turmeric Powder)

Pasupu goes into almost every pot in an Andhra kitchen. This one is ground from dried turmeric fingers, giving a strong, even yellow and the earthy smell of fresh-ground turmeric.

Used in daily cooking, in pickle masala and in the traditional ways turmeric is kept in South Indian homes.

ఆంధ్రా వంటింట్లో దాదాపు ప్రతి గిన్నెలోనూ పసుపు ఉంటుంది. ఎండు పసుపు కొమ్ముల నుంచి ఆడించడం వల్ల రంగు బాగా పసుపుగా, వాసన తాజాగా ఉంటుంది. రోజువారీ వంటకు, పచ్చడి మసాలాకు వాడతారు.